Who are we?

We , shortly known as scsgp, are a voluntary non-profit charitable trust set up in Anantapur, Andhra Pradesh under the instructions and blessings of Kanchi Kamakoti Peetadhipathis, HH. Sri Sri Jayendra Saraswathi Swamiji and HH. Sri Sri Shankara Vijayendra Saraswathi Swamiji.

This blog is a place where you can find the teachings of our pujya Guruji and other resources on Sanatana Dharma!

Advertisements

Recent Posts

మోక్షము గలదా భువిలో

మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు సాక్షాత్కార నీ సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు… మోక్షము గలదా ప్రాణానల సంయోగము వల్ల ప్రణవ నాదము సప్త-స్వరములై పరగ వీణా వాదన లోలుడౌ శివ మనో- విధమెరుగరు త్యాగరాజ వినుత… మోక్షము గలదా ఓ.త్యాగరాజ వినుత ! శ్రీ రామ , ఈ భూమిపైన జీవులకు మోక్షము వుందా ? జీవులు జీవన్ముక్తి పొందకుండా మోక్షము లభిస్తుందా. ( మోక్షము – జీవన్ముక్తి ఓకే అర్థము చెప్పినప్పటికి … Continue reading మోక్షము గలదా భువిలో

బ్రోవ భారమా రఘు రామ

​బ్రోవ భారమా రఘు రామ భువనమెల్ల నీవై నన్నొకని…బ్రోవ భారమా శ్రీ వాసు దేవ అండ కోట్ల కుక్షినియుంచుకో లేదా నన్ను…బ్రోవ భారమా కలశాంబుధిలో దయతో- నమరులకైయది గాక గోపికలకై కొండలెత్త లేదా కరుణాకర త్యాగరాజుని…బ్రోవ భారమా ఓ త్యాగరాజార్చిత శ్రీరామ నన్ను బ్రోవ భారమా!ఓ రఘు వంశానికి ఆరామమైన రామా కాపాడు.  ఓ వాసుదేవా నీ తల్లికి నీ కడుపులో సమస్త   జగత్తును చూపినవాడవు, సమస్త జగత్తు నీ యందే వుంది మరి ఆ … Continue reading బ్రోవ భారమా రఘు రామ

నాద తనుమనిశం శంకరం

నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా మోదకర నిగమోత్తమ సామ వేద సారం వారం వారం… నాద తనుమనిశం సద్యోజాతాది పంచ వక్త్రజ స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర విద్యా లోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం… నాద తనుమనిశం ఓ కల్మషం లేని హృదయము కల త్యాగరాజు ను పాలిస్తున్న ఓ త్యాగరాజ ( శంకరా, శివా) నీకు సదా(అనిశం)  నమస్కారములు అవి ఎటువంటివి అంటే నా మనస్సుతోను, నా శిరస్సుతోను … Continue reading నాద తనుమనిశం శంకరం

తవ దాసోహం దాశరథే

తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే వర మృదు భాష విరహిత దోష నర వర వేష దాశరథే…తవ దాసోహం సరసిజ నేత్ర పరమ పవిత్ర సుర పతి మిత్ర దాశరథే…తవ దాసోహం నిన్ను కోరితిరా నిరుపమ శూర నన్నేలుకోరా దాశరథే…తవ దాసోహం మనవిని వినుమా మరవ సమయమా ఇన కుల ధనమా దాశరథే… తవ దాసోహం ఘన సమ నీల ముని జన పాల కనక దుకూల దాశరథే… తవ దాసోహం ధర … Continue reading తవ దాసోహం దాశరథే

More Posts