సాంబాష్టకం

సంతః పుత్రాః సుహృద ఉత వా సత్కలత్రం సుగేహం |
విత్తాధీశప్రతిమవసుమాన్ బో2భవీతు ప్రకామం |

ఆశాస్వాస్తామమృతకిరణస్పర్ధి కీర్తిఛ్ఛటా వా |

సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 1 ||
వాదే సర్వానపి విజయతాం సత్సభాయాం నృపాగ్రే |

భోగాన్సర్వాననుభవతు వా దైవతైరప్యలబ్ధాన్ |

భూమౌ నీరే వియతి చరితుం వర్తతాం యోగశక్తిః |

సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 2 ||
రూపం వాస్తాం కుసుమవిశిఖాఖర్వగర్వాపహారి |

సౌర్యం వాస్తామమరపతిసంక్షోభదక్షం నితాంతం |

పృథ్వీపాలప్రవరమకుటాఘట్టనం స్యాత్పదేవా |

సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 3 ||
గేహే సంతు ప్రవరభిషజః సర్వరోగాపనోదాః |

దేశే దేశే బహుధనయుతా బంధవః సంతు కామం |

సర్వే లోకా అపి వచనతో దాసవత్ కర్మ కుర్యుః |

సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 4 ||
అధ్యాస్తాం వా సుమణిఖచితం దివ్యపారీణపీఠం |

హస్త్యశ్వాద్యైరపి పరివృతో ద్వారదేశోస్తు కామం |

భూష్యంతాం వాభరణనివహైరఙ్గకాన్యర్ఘశూన్యైః |

సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 5 ||
ధత్తాం మూర్ధ్ని ప్రవరమణిభిర్జుష్టదీవ్యత్కిరీటం |

వస్తాం దేహం వివిధవసనైర్హేమసూత్రావబధ్ధైః |

ఆరుహ్యాసౌ విచరతు భువం తిర్యగాందోలికాం వా |

సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 6 ||
సర్వాశాంతప్రకటితరవైర్వందిభిః స్తూయతాం వా |

భేరీఢక్కాప్రముఖబిరుదం దిక్షు దంధ్వన్యతాం వా |

పృథ్వీం సర్వామవతు రిపుభిః క్రాంతపాదాగ్రపీఠః |

సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 7 ||
హృద్యాం పద్యావలిమపి కరోత్వర్థచిత్రం సుకావ్యం |

షట్ఛాస్త్రేష్వప్యమితధిషణో గ్రంథసందోహకత్వా |

సర్వేషాం స్యాదమితహృదయానందదో వాఙ్ముఖైర్వా |

సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 8 |

Advertisements

లం ఇత్యాది పంచ పూజ

ఇది లమిత్యాది పంచోపచార పూజా విధానం. బొమ్మలో చూపిన విధంగా ముద్రలు చూపి నమః కు ముందు ఇష్ట దైవాన్ని చేర్చుకోవాలి.

ఉదాహరణకు ‘లం పృథ్వీ తత్వాత్మనే శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమః ‘

*******************************

​లం పృథ్వీ తత్వాత్మనే శ్రీ ___ నమః| గంధం పరికల్పయామి||

హం ఆకాశ తత్వాత్మనే శ్రీ ___ నమః| పుష్పాణి పరికల్పయామి||

యం వాయు తత్వాత్మనే శ్రీ ___ నమః| ధూపం పరికల్పయామి||

రం అగ్ని తత్వాత్మనే శ్రీ ___ నమః| దీపం పరికల్పయామి||

వం అమృత తత్వాత్మనే శ్రీ ___ నమః| నైవేద్యం పరికల్పయామి||

సం సర్వ తత్వాత్మనే శ్రీ ___ నమః| సర్వోపచార పూజాం సమర్పయామి||

శివ మానస పూజ

​రత్నైః కల్పితం ఆసనం హిమాజాలైః స్నానం చ దివ్యాంబరం

నానా రత్న విభూషితం మృగ మదామోదాంకితం చందనం

జాజీ చంపక బిల్వ పత్ర రచితం పుష్పంచ ధూపం తథా

దీపం దేవ దాయానిధే పశుపతే హృత్ కల్పితం గృహ్యతాం
సౌవర్ణే మణి ఖండ రత్న రచితం పాత్రే ఘృతమ్ పాయసం

భక్ష్యం పంచ విధం పయో దధియుతం రంభా ఫలం పానకం

శాకానాం అయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం

తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకలా నృత్యం చ గీతం తథా

సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహు విధాహ్యేతత్ సమస్తం మయా

సంకల్పేన సమర్పితం తవ విభో పూజామ్ గృహాణ ప్రభో
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితిః

సంచారః పదయోః ప్రదక్షిణ విధిస్తోత్రాణి సర్వాగిరో

యద్యత్ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం
కర చరణ కృతం వా కాయజం కర్మజం వా

శ్రవణ నయనజమ్ వా మానసం వాపరాధం

విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కారుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో

గురు అష్టకం – ​శ్రీమత్ ఆది శంకర భాగవత్పాద కృతమ్

1}
శరీరం సురూపం తథావా కలత్రం

యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం |

మనస్చేత్ న లజ్ఞం గురోరంఘ్రి పద్మే

తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ ||
అందమైన రూపం, అంతే అందమైన భార్య, అనంత కీర్తి, ఐశ్వర్యం ఉన్నా

గురుపాద పద్మాలపై మనసు లజ్ఞం కాకుంటే ఇవన్నీ ఎందుకు ?
2}

కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం

బాంధవాః సర్వమేతద్ధి జాతం

మనస్చేత్ న లజ్ఞం గురోరంఘ్రి పద్మే

తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ
భార్య, బంధువులు, కొడుకులు, కూతుర్లు, మనుమలు, మనుమరాండ్లు వంటి ఎండరున్న

గురుపాద పద్మాలపై మనసు లజ్ఞం కాకుంటే ఇవన్నీ ఎందుకు ?
3}

షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా

కవిత్వాది గద్యం సుపద్యం కరోతి

మనస్చేత్ న లజ్ఞం గురోరంఘ్రి పద్మే

తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ
షడంగాలు వేద శాస్త్రాలలో పాండిత్యం, గొప్ప గద్య పద్యాలతో కూడిన కవితా చాతుర్యం ఉన్నా

గురుపాద పద్మాలపై మనసు లజ్ఞం కాకుంటే ఇవన్నీ ఎందుకు ?
4}

విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్య

స్సదాచార వృత్తేషు మత్తో న చాన్యః

మనస్చేత్ న లజ్ఞం గురోరంఘ్రి పద్మే

తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ
విదేశాలలో కేర్తింప బడి స్వదేశం లో గొప్ప సంపద కలిగి, కేవలం సదాచారం పాటిస్తున్నాం అనే మత్తులో మునిగినా

గురుపాద పద్మాలపై మనసు లజ్ఞం కాకుంటే ఇవన్నీ ఎందుకు ?
5}

క్ష్మామండలే భూపభూపాల వృందైః

సదా సేవితం యస్య పాదారవిందం

మనస్చేత్ న లజ్ఞం గురోరంఘ్రి పద్మే

తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ
రాజాధి రాజుల సమూహాలు పాదసేవ చేసినా

గురుపాద పద్మాలపై మనసు లజ్ఞం కాకుంటే ఇవన్నీ ఎందుకు ?
6}

యశో మే గతం దిక్షు దానప్రతాపా

జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్

మనస్చేత్ న లజ్ఞం గురోరంఘ్రి పద్మే

తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ
దిశలన్ని వ్యాపించిన కీర్తి, ప్రతాపము, దానాదులు చేసిన కీర్తి, ఆ పుణ్యం వల్ల వచ్చిన సంపద(మనం మూట కట్టుకున్న పుణ్యమే మనం భోగించే ఐశ్వర్యం)

ఇలా ఎన్ని ఉన్నా గురుపాద పద్మాలపై మనసు లజ్ఞం కాకుంటే ఇవన్నీ ఎందుకు ?
7}

న భోగే న యోగే న వా వాజిరాజౌ

న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తం

మనస్చేత్ న లజ్ఞం గురోరంఘ్రి పద్మే

తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ
యోగ భోగాల పై అనాసక్తి, కాంతా కనకాల పై ధ్యాస లేని వైరాగ్య పూరిత మనసు ఉన్నా

గురుపాద పద్మాలపై మనసు లజ్ఞం కాకుంటే ఇవన్నీ ఎందుకు ?
8}

అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే

న దేహే మనో వర్తతే మే త్వనర్ఘం

మనస్చేత్ న లజ్ఞం గురోరంఘ్రి పద్మే

తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ
గృహం పైన, వనం పైన, దేహం పైన ఇంకే ఇతర సుఖాల పైన ఆశ లేని చిత్తం ఉన్నా

గురుపాద పద్మాలపై మనసు లజ్ఞం కాకుంటే ఇవన్నీ ఎందుకు ?
ఫలశృతి}

గురోరాష్టకం యః‌‌‌ పఠేత్పుణ్య దేహీ

యతిర్భూ పతిర్ బ్రహ్మచారీ చ గేహీ|

లాభేత్ వాంఛితార్థం పదం బ్రహ్మ సంజ్ఞమ్

గురోరుక్త వాక్యే మనో యస్య లజ్ఞం||
ఈ స్తోత్రాన్ని పఠించి గురు వాక్యం పాటించిన పుణ్య జన్ముడు యతి అయినా, గృహస్తు అయినా, బ్రహ్మచారి అయినా, రాజు అయినా మనుష్య జన్మ కోరదగిన బ్రహ్మ పదాన్ని పొందుతాడు!!!

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।

తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।

సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥

నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।

ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।

మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥

క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।

రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥

గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।

రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।

ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః