సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి

సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి


వాతాత్మజ సౌమిత్రి వైనతేయరిపుమర్దన

ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా… సీతమ్మ మాయమ్మ…


పరమేశ వశిష్ట పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు

ధర నిజ భాగవతాగ్రేసరులేవరో వారేల్లరు వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా… సీతమ్మ మాయమ్మ

ఓ మనసా ! ఈ త్యాగరాజునికి ఈప్రపంచంలో మాకు నిజమైన తల్లి ,తండ్రి ఏవరు అంటే శ్రీరాముడు,సీతమ్మ.

మరి అన్నదమ్ములో హనుమంతుడు,లక్ష్మణుడు,భరతుడు,గరుత్మంతుడు,మొదలగువారు.

పరమేశ్వరుడు,వశిష్టుడు,పరాశరుడు,నారదుడు,శౌనకుడు,శుకుడు,ఇంద్రుడు,గౌతముడు,గణపతి,సుబ్రహ్మణ్యుడు,సనకాది మునులు,ఇంకా భూమిలో ఉన్న పరమ భాగవతంలందరూ నాకు దగ్గరి బందువులు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s