​గిరిరాజసుత తనయ సాదయ

​గిరిరాజసుత తనయ సాదయ
సురనాథ ముఖార్చిత పాదయుగ

పరిపాలయమామిభరాజముఖా

గణనాథ పరాత్పర శంకరాగమ వారనిధి రజనికర

ఫణిరాజ కంకణ విఘ్ననివారణ శాంభవ శ్రీ త్యాగరాజనుత…
గిరిరాజసుతా తనయ సదయ

గిరి.రాజు అయినటువంటి హిమవంతుని కుమార్తేకు కొడుకైనటువంటివాడ,

సదయ అంటే దయకలవాడ
సురనాథ ముఖార్చిత పాదయుగ

పరిపాలయమాం ఇభరాజముఖ

దేవేంద్రాదులచే పూజింపబడే పాదయుగములు కలిగినవాడ

ఇభరాజముఖ – ఇభము అంటే ఆకాశము దానికి రాజు చంద్రుడు అటువంటి మోము కలవొడ 

గణములకు.నాథుడవై’, పరబ్రహ్మ స్వరూమై , శుభములుకలిగించువాడ

ఆగమముల సముద్రములకు.మూలమైన నిధి వంటి వాడ

రజనీకరుడు చంద్రండు అంతమనోల్లసమైనవాడ అనగా ఈతని ముఖము చూచుటచే మనస్సు ఆనందభరితమగును

ఫణిరాజ పాములను కంకణములుగా ధరించిన ,విఘ్నములను నివారించువాడ 

శాంభవ శాంభవి పత్రుడా త్యాగరాజుచే పొగడబడే వాడైననీకు నమస్కారము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s